EN
Translate:
Dalithashskthi Monthly Magazine 7th Anniversary Celebration
దళితశక్తి వెబ్సైట్లో ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన చట్టాలు, జి.వో.లు అందుబాటులో ఉన్నాయి. అవసరమైన వారు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే విద్యార్థులకు, నిరుద్యోగులకు అవసరమైన కుల, ఆదాయ, నివాస, తదితర ధువపత్రాలను కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అందరికీ అందుబాటులో ఉండేందుకు ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన జి.వో.లు కానీ ఇతర ముఖ్యమైన డాక్యుమెంట్స్‌ను దళితశక్తి మెయిల్‌కి పంపించవచ్చు. వాటిని వెబ్సైట్లో ఉంచడం జరుగుతుంది.